ముదిరాజ్‌ల విద్యాభివృద్ధికి మెపా కృషి
ముదిరాజ్‌ల విద్యాభివృద్ధికి మెపా కృషి చేర్యాల మండల అధ్యక్షుడిగా చింతల పర్శరాములు కాకతీయ, చేర్యాల : రాష్ట్రంలో ముదిరాజ్‌లు వెనుకబడి ఉండడానికి ప్రధాన కారణం నిరక్షరాస్యతేనని, వారి విద్యాభివృద్ధి కోసం ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (మెపా) నిరంతరం కృషి చేస్తోందని మెపా చేర్యాల మండల అధ్యక్షులు చింతల పర్శరాములు ముదిరాజ్ తెలిపారు. మంగళవారం మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ చేతుల మీదుగా పర్శరాములు నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముదిరాజ్ కులస్తుల విద్యా, ఉద్యోగాభివృద్ధికి...