కనీస పెన్షన్ రూ.9,000 అమలు చేయాలి
కనీస పెన్షన్ రూ.9,000 అమలు చేయాలి పెండింగ్ డీఏ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ కరీంనగర్ ఈపీఎఫ్ కార్యాలయం ముందు టాప్రా ధర్నా కాకతీయ, కరీంనగర్ : ఈపీఎస్–95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9,000 అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) కరీంనగర్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఆల్ ఇండియా యునైటెడ్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఈపీఎస్ పెన్షనర్స్ అసోసియేషన్స్ పిలుపుమేరకు సోమవారం కరీంనగర్ ఈపీఎఫ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా...