ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ బోణీ
ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ బోణీ నమీబియాపై 7 వికెట్ల తేడాతో విజయం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించిన బాస్ డి లీడే కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: టీ20 వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. దిల్లీ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో నెగ్గింది. నమీబియా నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్ 3 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలోనే ఛేదించింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో బాస్ డి లీడే (72 పరుగులు, 48 బంతుల్లో) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, కొలిన్ (32 పరుగులు), మైకెల్ లెవిట్...