ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది!
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది! ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారో ఆరా తీస్తున్నాం బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు పుర పోరులో కాంగ్రెస్ ప్రభంజనం ఖాయం 80 శాతానికి పైగా స్థానాలు గెలుస్తాం ప్రతిపక్షాల విమర్శలు ఆక్రోశమే కాకతీయ, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికీ కొనసాగుతోందని, దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరుపుతోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ట్యాపింగ్‌తో పాటు...