క్షమించు రామన్న… ఈసారి మా ఓటు కారుకు కాదు!
క్షమించు రామన్న… ఈసారి మా ఓటు కారుకు కాదు! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరపత్రం కాకతీయ, సిరిసిల్ల టౌన్ : మున్సిపల్ ఎన్నికల వేళ సిరిసిల్ల పట్టణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ “క్షమించు రామన్న… ఈసారి మా ఓటు కారుకు దూరమవుతోంది” అనే శీర్షికతో ఓ కరపత్రాన్ని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ కరపత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. కరపత్రంలో బీఆర్ ఎస్...