ఈట్ స్ట్రీట్ నిర్మాణ పనులు చేపట్టండి
ఈట్ స్ట్రీట్ నిర్మాణ పనులు చేపట్టండి బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ బిల్లుల చెల్లింపు కోసం క్షేత్ర స్థాయిలో పరిశీలన కాకతీయ, వరంగల్ : నగరంలోని వడ్డేపల్లి బండ్ పై ఈట్ స్ట్రీట్ నిర్మాణ పనులను చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి చేసుకున్న రోడ్డు డ్రైన్ ల నిర్మిత పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్...