ఓటుకు పది వేలు!
ఓటుకు పది వేలు! వినాయకుడి బొమ్మపై ఒట్టు.. చేతిలో క్యాష్ మహబూబాబాద్‌లో మైండ్ బ్లాకయ్యేలా మని పంపిణీ ‘ఎంత ఖర్చైనా గెలవాల్సిందే’ అన్న ధోరణి ఇజ్జత్ కా సవాల్‌గా తీసుకుంటున్న అభ్యర్థులు మూడు వార్డుల్లో తారస్థాయికి చేరిన ఖర్చు మిగతా ప్రాంతాల్లోనూ భారీగా మద్యం, నగదు పంపిణీ కాకతీయ, మహబూబాబాద్ : మున్సిపల్ ఎన్నికల వేళ మహబూబాబాద్ పట్టణంలో డబ్బుల పంపిణీ తంతు హద్దులు దాటుతోంది. పోలింగ్‌కు ఒక్కరోజే గడువు మిగిలి ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు ఎక్కడా తగ్గడం లేదు. కొన్ని వార్డుల్లో...