స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం

స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం ◆ నియమావళి ఉల్లంఘనకు తావులేదు ◆ 1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ◆ విధివిధానాలపై ప్రత్యేక అవగాహన ◆ ఘర్షణలకు అవకాశం లేకుండా చర్యలు: పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కాకతీయ, ఖమ్మం బ్యూరో: జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఎన్నికల బందోబస్తు విధులకు సిద్ధమవుతున్న పోలీస్ సిబ్బందికి ఎన్నికల విధులు, విధివిధానాలు, ప్రవర్తన నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై...