ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు
ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా రూ.3 కోట్లకు పైగా నగదు, మద్యం స్వాధీనం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి కాకతీయ,హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి.శివధర్ రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లను ఆయన...