మణుగూరుకు మున్సిపాలిటీ హోదా ఎప్పుడో?

మణుగూరుకు మున్సిపాలిటీ హోదా ఎప్పుడో? పట్టించుకోని ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి ప్రజాస్వామ్య హక్కులపై బహిరంగ చర్చకు డిమాండ్ ఆదాయం ఇస్తున్నా – పాలనా హక్కులు ఎందుకు లేవు? సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతున్న ఉద్యమ స్వరం కాకతీయ, మణుగూరు టౌన్ : వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ములుగును ఇటీవల మున్సిపాలిటీగా ప్రకటించిన నేపథ్యంలో, మణుగూరుకు మాత్రం ఆ హోదా ఎందుకు దక్కలేదన్న ప్రశ్న ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. రాష్ట్రానికి బొగ్గు, విద్యుత్ రంగాల్లో కీలక ఆదాయం అందిస్తున్న మణుగూరు పట్టణాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం...