పంచుతారా… నొక్కేస్తారా..?

పంచుతారా… నొక్కేస్తారా..? అభ్యర్థుల్లో అంతర్మథనం తెరవెనుక ఓట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరుగా పంపకాలు డివిజన్‌ల వారీగా ప్రత్యేక ఇన్‌చార్జీలు అనుచరులపై అనుమానంతో అబ్జర్వర్లు డిజిటల్ వేదికలపై కొనసాగుతున్న ప్రచారం కాకతీయ, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియగానే రాజకీయ పోరు కొత్త మలుపు తిరిగింది. బహిరంగ సభలు, ర్యాలీల హోరు ముగియడంతో ఇప్పుడు సమరం పూర్తిగా ఇళ్ల ముంగిటకు మారింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం...