“ఓటేయాలంటే నోటు ఇవ్వాల్సిందే!”

“ఓటేయాలంటే నోటు ఇవ్వాల్సిందే!” అభివృద్ధి మాట పట్టని ఓటర్లు ఓటేయాలంటే నోటు తప్పనిసరి మినిమం 2 వేలు – మాక్సిమం 8 వేలు వార్డును బట్టి మారుతున్న రేటు మధిరలో బహిరంగంగానే పంపకాలు ఎన్నికల్లో నిజాయితీ అంతా మిథ్యా..! కాకతీయ, బోనకల్ : మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. సోమవారం వరకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వేదికలపై అభివృద్ధి మాటలతో పోటీపడ్డాయి. తాము చేసిన పనులు, చేయబోయే పనుల గురించి చెప్పుకుంటూ విమర్శలు–ప్రతివిమర్శలతో రాజకీయ వేడి రాజేసాయి. అభ్యర్థులు ప్రజలకు హామీల వర్షం...