అదుపు తప్పి యువకుడికి తీవ్ర గాయాలు
అదుపు తప్పి యువకుడికి తీవ్ర గాయాలు కాకతీయ,చేర్యాల :ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఓ వృద్ధుడు అడ్డురాగా అడ్డు తప్పించబోయి యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన చేర్యాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మద్దూర్ మండలంలోని సలాక్ పూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ తాహెర్ (26) జీవనోపాధిక కోసం గత 15సంవత్సరాలనుండి చేర్యాల పట్టణంలో నివాసం ఉంటూ ఆటో నడుపుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తున్నాడు.ఈ తరుణంలో మంగళవారం సాయంత్రం చేర్యాల కొత్త బస్టాండ్ నుంచి అంగడి బజారు కు జాతీయ రహదారి మీదుగా...