క్యాతన్‌పల్లిలో 71.87 శాతం పోలింగ్ నమోదు
క్యాతన్‌పల్లిలో 71.87 శాతం పోలింగ్ నమోదు కాకతీయ, రామకృష్ణాపూర్ : రెండో విడత మున్సిపల్ ఎన్నికలలో భాగంగా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చిన్నచిన్న వివాదాలు చోటుచేసుకున్నప్పటికీ పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మున్సిపాలిటీలోని 22 వార్డులకు గాను మొత్తం 45 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో రెండు పోలింగ్ బూత్‌ల చొప్పున సగటున 800 మంది ఓటర్లను కేటాయించి ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ ముగిసే సరికి మొత్తం 71.87 శాతం...