నువ్వు అంత మోగొనివా..!
నువ్వు అంత మోగొనివా..! నువ్వు సినిమా హీరో అనుకుంటున్నావా? ఏయ్ సీఐ.. నిన్ను వదిలిపెట్టను పోలీసులపై సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బూతు పురాణం కాకతీయ, సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద బుధవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందంటూ కాంగ్రెస్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొదలైన వివాదం, చివరకు పోలీసులతో ఘర్షణాత్మక వాతావరణానికి దారి తీసింది. సమాచారం అందుకున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు...