పింక్ డ్రెస్సులు వేసుకోండి అంటూ పోలీసులపై అభ్యర్థి భర్త హంగామా

పింక్ డ్రెస్సులు వేసుకోండి అంటూ పోలీసులపై అభ్యర్థి భర్త హంగామా చేర్యాలలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత కాకతీయ, చేర్యాల: చేర్యాల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భర్త పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. రెండో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ముస్త్యాల తేజ భర్త కాటం సంజీవయ్య బుధవారం బాయ్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు వచ్చి హడావుడి చేసి వెళ్లారని, పోలీసులు వారికే...