డ్రెయినేజీ నిర్మాణం పూర్తి చేయించండి!
డ్రెయినేజీ నిర్మాణం పూర్తి చేయించండి! బల్దియా అధికారులకు భగత్ సింగ్ నగర్ వాసుల వినతి కాకతీయ, వరంగల్ : అసంపూర్తిగా వదిలేసిన డ్రెయినేజీ నిర్మాణం పూర్తి చేయించాలని వరంగల్ నగరంలోని 19వ డివిజన్ భగత్ సింగ్ నగర్ కాలనీ వాసులు జీడబ్ల్యూఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఈ కాలనీలో చేపట్టిన డ్రెయినేజీ నిర్మాణం కొంతవరకు వచ్చాక కాంట్రాక్టర్ నిలిపివేశారు. ఈ విషయమై కాంట్రాక్టర్ ను అడగగా, అక్కడ డ్రెయినేజీ కాలువపై ఓ ఇంటి యజమాని మెట్లు కట్టుకున్నాడని, వాటిని తాను కూలగొట్టలేనని చెప్పినట్లు...