మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా! 70 శాతం స్థానాలు అధికార పార్టీ ఖాతాలోకి – పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ కరీంనగర్, నిజామాబాద్‌లో బీజేపీ బలమైన పట్టు మూడు కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్‌మేకర్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఈ రోజు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం...