యూరియా కోసం రైతులు రోడ్డెక్కే దుస్థితి

యూరియా కోసం రైతులు రోడ్డెక్కే దుస్థితి ఎన్నికల మోజులో రైతులను మర్చిపోయింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎన్నికలు, రాజకీయాలపైనే దృష్టి పెట్టి రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, శంకరపట్నంలో యూరియా అందక రైతులు రోడ్డెక్కాల్సిన...