మహాశివరాత్రి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

మహాశివరాత్రి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు కాకతీయ, ఖిలా వరంగల్ : మ‌హాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖిలా వరంగల్‌లోని ప్రసిద్ధ శ్రీ స్వయంభూ దేవాలయంలో ప్రత్యేక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయని ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. మంగళవారం దేవాలయ చైర్మన్ బంగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ బంగారి శ్రీనివాస్ మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో శివ–పార్వతుల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు...