మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్ధి వార్డులో ధన ప్రవాహం..
మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్ధి వార్డులో ధన ప్రవాహం.. *ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రెండు జాతీయ పార్టీల పాకులాట... *కౌన్సిలర్ అభ్యర్థులు పోటాపోటీగా పంపకాలు.. *ఓటుకు 3500/- నుండి 7000/- వరకు పంపిణీ... *ఎలాగైనా గెలవాలని చైర్మన్ అభ్యర్థి... *చైర్మన్ అభ్యర్ధిని ఓడించాలని ప్రతిపక్ష నాయకుడి తాపత్రయం.. కాకతీయ,పరకాల: మున్సిపాలిటీ ఎన్నికల వేళ చైర్మన్ అభ్యర్థి వార్డులో ధన ప్రవాహం వెల్లువెత్తుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా రెండు జాతీయ పార్టీల మధ్య తీవ్ర పాకులాట కొనసాగుతోంది. అధికార–ప్రతిపక్షాలకు చెందిన నాయకులు తమ అభ్యర్థులను గెలిపించేందుకు...