గ్రామం కాదు..పట్టణం కాదు
గ్రామం కాదు..పట్టణం కాదు మణుగూరు మునిసిపాలిటీలో విలీనమై అరిగోస కేంద్ర ప్రభుత్వ పథకాలకు దూరమైన విలీన గ్రామాల ప్రజలు విలీనానికి ముందు జీపీల్లో ఉపాధి హామీ కింద పనుల కేటాయింపు ఉపాధి హామీ పనులు లేక 20 ఏళ్లుగా అవస్థలు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ప్రజల డిమాండ్ కాకతీయ, మణుగూరు టౌన్ : మణుగూరు పరిధిలోని పలు గ్రామాలను పట్టణ పరిపాలనలో విలీనం చేయడం అక్కడి ప్రజలకు వరంగా కాకుండా శాపంగా మారింది. అభివృద్ధి పేరుతో జరిగిన ఈ విలీన నిర్ణయం వల్ల ఆయా...