ప్రశాంతంగా చేర్యాల మున్సిపల్ ఎన్నికలు
ప్రశాంతంగా చేర్యాల మున్సిపల్ ఎన్నికలు 83.41 శాతం పోలింగ్ నమోదు కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో బుధవారం నిర్వహించిన రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. పోలింగ్ ఏర్పాట్లను, భద్రతా చర్యలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ హైమావతి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాళ్ స్వయంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. వారి...