పనుల్లో నాణ్యతే ప్రధానం
పనుల్లో నాణ్యతే ప్రధానం బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనుల పరిశీలన నిర్ధిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు కాకతీయ, వరంగల్ : అభివృద్ధి పనుల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని వరంగల్ మహానగర పాలక సంస్థ (బల్దియా) కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ పరిధిలోని దేశాయిపేట, ఎల్బీనగర్, గోవిందరాజుల గుట్ట, కాశీబుగ్గ ప్రాంతాల్లో ఆమె క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ డివిజన్లలో పూర్తైన అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా...