షైన్ హై స్కూల్లో టాలెంట్ టెస్ట్
షైన్ హై స్కూల్లో టాలెంట్ టెస్ట్ పదో తరగతి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పరీక్ష కాకతీయ, బోనకల్ : బోనకల్ మండల కేంద్రంలోని షైన్ హై స్కూల్లో బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అన్సర్ పాషా మాట్లాడుతూ.. పదో తరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ సమయంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. పరీక్ష...