రాజ‌కీయాల్లో ధ‌న ప్ర‌వాహం ఎక్కువ‌వుతోంది..!

రాజ‌కీయాల్లో ధ‌న ప్ర‌వాహం ఎక్కువ‌వుతోంది..! ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు డబ్బు ప్రభావంతో విలువ కోల్పోతున్న ప్రజాస్వామ్యం ఓటుకు 6 వేల నుంచి 10 వేల వరకు పంపకాలు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తే సామాన్యుడు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ 52వ డివిజన్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ప్రతి పౌరుడి పవిత్ర...