పీఏఐ ప‌రీక్ష‌ల్లో తెలంగాణ యువకుడి సత్తా

పీఏఐ ప‌రీక్ష‌ల్లో తెలంగాణ యువకుడి సత్తా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో జాతీయస్థాయిలో 5వ ర్యాంక్ కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వే కాలనీకి చెందిన షేక్ సలీం జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించాడు. బుధవారం విడుదలైన భారత ఓడరేవులు (Ports Authority of India) సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఫలితాల్లో 5వ ర్యాంకు సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచాడు. హాల్ టికెట్ నంబర్ IP525007943తో పరీక్షకు హాజరైన సలీం, మొత్తం 160 మార్కులకు గాను 146.25 మార్కులు...