పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు
పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు మునిసిపల్ ఎన్నికల్లో రికార్డు శాతం పోలింగ్ ఖమ్మం జిల్లాలో 82.50%, భద్రాద్రి జిల్లాలో 73.60% నమోదు గతానికి కన్నా పెరిగిన ఓటు శాతం నమోదు ఓటేసిన వారిలో మహిళా ఓటర్లే అధికం చెదురు మొదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతం ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటరు తీర్పు 13న ఓట్ల లెక్కింపునకు అధికారుల ఏర్పాట్లు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తిగా ప్రశాంత...