నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి పిలుపు కాకతీయ, కొమురవెల్లి : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కొమురవెల్లి మండలంలోని అయినాపూర్, పోసానిపల్లి, రామ్‌సాగర్, కొమురవెల్లి గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి సమ్మెకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయన...