యూరియాను నేరుగా అందించాలి : ఏఐకేఎంఎస్ డిమాండ్
యూరియాను నేరుగా అందించాలి : ఏఐకేఎంఎస్ డిమాండ్ కాకతీయ, కూసుమంచి : రైతులకు యూరియాను యాప్ విధానం ద్వారా కాకుండా నేరుగా అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కూసుమంచి మండల తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బజ్జూరి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు రైతు సంక్షేమమే లక్ష్యమని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు యూరియా పంపిణీలో యాప్ విధానం తీసుకొచ్చి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన...