ఓటెత్తారు…!
ఓటెత్తారు…! ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెరిగిన మునిసిపల్ ఎన్నికల పోలింగ్ శాతం ఏ కేంద్రంలో చూసినా భారీగా క్యూలైన్లు అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తతలు ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు ఓటింగ్ రోజు కొనసాగిన డబ్బుల పంపిణి కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉత్సాహభరిత వాతావరణంలో ప్రశాంతంగా ముగిసింది. జనగామ నుంచి వరంగల్ వరకు అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. జిల్లాలోని జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పరకాల,...