రాష్ట్ర స్థాయి క్రీడ‌ల‌కు 20 మంది ఎంపిక

రాష్ట్ర స్థాయి క్రీడ‌ల‌కు 20 మంది ఎంపిక కాకతీయ, దుగ్గొండి : వరంగల్‌లో ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించిన సీఎం కప్ రెండవ విడత జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ఆదర్శవాణి హై స్కూల్, దుగ్గొండి బ్రాంచ్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. కోకో, కబడ్డీ, అథ్లెటిక్స్, జూడో, రెజ్లింగ్ విభాగాల్లో మొత్తం 20 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి తెలిపారు. కోకో పోటీల్లో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించడం...