త్రిముఖ పోరు… ఫలితాలపై ఉత్కంఠ!

త్రిముఖ పోరు… ఫలితాలపై ఉత్కంఠ! కాంగ్రెస్–బీఆర్‌ఎస్–బీజేపీ మధ్య హోరాహోరీ స్థానిక సమస్యలే ఎన్నికల అజెండా స్వతంత్ర అభ్యర్థులతో మారిన సమీకరణాలు కీలక మున్సిపాలిటీల్లో ఉత్కంఠభరిత పోటీ యువత, మహిళల ఓటు నిర్ణయాత్మకం 13న ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొనడంతో ప్రతి మున్సిపాలిటీలో హోరాహోరీ పోరు కనిపించింది. పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు...