గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణపై ఆర్బిట్రేషన్

గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణపై ఆర్బిట్రేషన్ భూములు కోల్పోయిన రైతులతో కలెక్టర్ చర్చలు పరిహారం, సాంకేతిక అంశాలపై సమీక్ష సంగెం మండలానికి చెందిన 8 మంది రైతుల సమస్యల పరిష్కారం నిబంధనల ప్రకారం రైతులకు న్యాయం చేస్తామని హామీ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేసే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలను వేగవంతం చేసింది. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో సంగెం మండలానికి చెందిన రైతులతో...