కరెంట్ లేక ఎంజీఎంలో సేవ‌ల‌కు ఆటంకం

కరెంట్ లేక ఎంజీఎంలో సేవ‌ల‌కు ఆటంకం నిలిచిన సిటీ స్కాన్, ఫిజియోథెరపీ ప‌రీక్ష‌లు సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ పెద్ద ఆస్పత్రి సేవలు అందక నిరాశతో వెనుదిరిగిన రోగులు కాకతీయ, వరంగల్ : వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే సిబ్బంది కొరత, సౌకర్యాల లేమి, మందుల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతుండగా, తాజాగా కరెంట్ అంతరాయం మరో కొత్త సమస్యగా మారింది. గురువారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో పలు వైద్య సేవలు పూర్తిగా స్తంభించాయి....