భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఎన్నికల సందడి
భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఎన్నికల హడావుడి అధ్యక్ష పదవికి ముగ్గురు అభ్యర్థుల పోటీ 303 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగం ఉదయం నుంచే సంఘ కార్యాలయం వద్ద రద్దీ ఫలితాలపై కార్మిక వర్గాల్లో ఉత్కంఠ కాకతీయ, మణుగూరు టౌన్ :మణుగూరు భవన నిర్మాణ కార్మిక సంఘ కార్యాలయంలో నేడు ఎన్నికల సందడి నెలకొంది. సంఘ అధ్యక్ష పదవికి ముగ్గురు ప్రముఖ కార్మిక నాయకులు పోటీకి దిగడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. తనుగుల శ్రీను, బండారు మాధవబాబు, కొత్తపల్లి సీతారాములు అధ్యక్ష అభ్యర్థులుగా...