నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు చేయాలి
నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు చేయాలి పాత 29 కార్మిక చట్టాలను కొనసాగించాలి మణుగూరులో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకుల ధర్నా కాకతీయ, మణుగూరు : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేసి, పాత 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం మణుగూరు ప్రాంతంలోని వివిధ రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మణుగూరు...