పేరం గోపికృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు
పేరం గోపికృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బర్త్ డే సెలబ్రేషన్స్ సమాజ సేవకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం : వ్యవస్థాపకులు పులి దేవేందర్ ముదిరాజ్ కాకతీయ, హనుమకొండ : కాకతీయ యూనివర్సిటీ సమీపంలోని 54వ డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్న పేరం గోపికృష్ణ జన్మదిన సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సభ్యులు ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు పులి దేవేందర్ ముదిరాజ్, నీరటి రాజు మిత్రులతో కలిసి గోపిని అభినందించారు. ఈ సందర్భంగా...