ప్రకృతిని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత
ప్రకృతిని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత ప్లాస్టిక్ వినియోగం తగ్గించకపోతే భవిష్యత్‌కు ముప్పు ప్రజాగాయకుడు, కవి, కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీత డా. జయరాజ్ కాకతీయ, ఖమ్మం : ప్రకృతిని సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రజాగాయకుడు, కవి, కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీత డా. జయరాజ్ అన్నారు. స్థానిక ఎస్.బి.ఐ.టి కళాశాలలో గురువారం నిర్వహించిన ప్రకృతి వైజ్ఞానిక అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రకృతి తీవ్రంగా నష్టపోతుందని, అనేక జీవరాశులు అంతరించిపోవడానికి ఇది...