కౌంటింగ్ హాల్ వ‌ద్ద ‘కొండముచ్చు’

కౌంటింగ్ హాల్ వ‌ద్ద ‘కొండముచ్చు’ కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు అధికారుల నిర్ణ‌యం కాకతీయ, సిరిసిల్ల టౌన్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సిరిసిల్లలోని సినారే కళామందిరంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతోపాటు, లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పించారు. అయితే, లెక్కింపు కేంద్రం వద్ద కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో అధికారులు తీసుకున్న ఓ వినూత్న చర్య ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కోతులను భయపెట్టేందుకు లెక్కింపు కేంద్రం ప్రాంగణంలో కొండముచ్చు ఫోటోను ఏర్పాటు చేశారు....