లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి కాకతీయ, జమ్మికుంట: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము మాట్లాడుతూ.. లేబర్ కోడ్స్ ప్రధాన ఉద్దేశం దేశంలో కార్మికొద్యమాన్ని దెబ్బతీయడం ద్వారా పెట్టుబడికి దాని దోపిడీకి ఆటంకాలు లేకుండా చేయడం అని అన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక కార్మికవర్గంపై పనిగంటల భారాన్ని పెంచుతూ కార్మిక జన...