కౌంటింగ్ భారీ ఏర్పాట్లు
కౌంటింగ్ భారీ ఏర్పాట్లు 2 గంటల వరకు పూర్తి ఫలితాలు అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారి నాగేందర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ సర్వేలను లెక్కచేయని పరిస్థితి కాకతీయ, చేర్యాల: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భారీ ఏర్పాట్లు చేసినట్లు అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ నాగేందర్ తెలిపారు. గురువారం చేర్యాల మండల కేంద్రంలోని కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రం, పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఈ...