సహజ ప్రసవాలే లక్ష్యం
సహజ ప్రసవాలే లక్ష్యం అవసరమైతేనే శస్త్రచికిత్సలు ప్రతి గర్భిణికి భ్రూణ లోపాల నిర్ధారణ స్కానింగ్ తప్పనిసరి కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో సహజ ప్రసవాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే శస్త్రచికిత్సల ద్వారా ప్రసవాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్య అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గురువారం కరీంనగర్ మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. గర్భిణీలు, శిశువుల వార్డులను సందర్శించి వారికి అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి...