44 వేలకుపైగా అక్రిడిటేషన్ కార్డులు

44 వేలకుపైగా అక్రిడిటేషన్ కార్డులు అర్హులందరికీ అక్రిడిటేషన్ అందిస్తాం జి.ఓ. 103తో ప్రక్రియలో కీలక సవరణలు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకు సమాన ప్రాధాన్యం జిల్లా, మండల స్థాయి జర్నలిస్టులకు పెద్ద ఎత్తున అవకాశాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...