రేగులగండికి మౌలిక వసతులు కల్పించండి
రేగులగండికి మౌలిక వసతులు కల్పించండి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు సీపీఎం వినతి కాకతీయ, మణుగూరు : రేగులగండి గ్రామంలో రహదారి, కరెంటు, మంచినీటి వంటి మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించాలని సీపీఎం మండల కమిటీ సభ్యులు గుండి భీమయ్య ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కోరారు. గురువారం ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భీమయ్య మాట్లాడుతూ గ్రామంలో గత 20 నుంచి 25 సంవత్సరాలుగా మౌలిక సదుపాయాల కొరత కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు సౌకర్యం,...