కూడేలు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

కూడేలు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కాకతీయ, ఖమ్మం : మహాశివరాత్రి సందర్భంగా జరిగే కూడేలు జాతరకు భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం డిపో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి ఉండగా, ఫిబ్రవరి 14 సాయంత్రం నుంచే ఖమ్మం పాత బస్టాండ్, కాల్వోడ్డు నయాబజార్ స్కూల్ ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మొత్తం 25 ప్రత్యేక బస్సులను నడుపుతూ దాదాపు 200 ట్రిప్పులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ...