బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విద్యార్థినుల ప్రతిభ
బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విద్యార్థినుల ప్రతిభ కాకతీయ, బోనకల్ : ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడల్లో బోనకల్ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినులు బాల్ బ్యాట్మెంటన్‌లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. అండర్ 17, అండర్ 19 విభాగాల్లో పోటీ చేసిన గురుకుల విద్యార్థినులు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత పొందడం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి...