ఖమ్మంలో విజయవంతమైన సార్వత్రిక సమ్మె
ఖమ్మంలో విజయవంతమైన సార్వత్రిక సమ్మె నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని టి యు సి ఐ డిమాండ్ కాకతీయ, ఖమ్మం : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మె ఖమ్మం నగరంలో విజయవంతమైంది. ఇండస్ట్రియల్ ఏరియాలో టి యు సి ఐ ఆధ్వర్యంలో సిమెంట్, ఐరన్, మార్బుల్ షాపులు, కోల్డ్ స్టోరేజ్, గోదాములు తదితర సంస్థల కార్మికులు పనులను బహిష్కరించి సమ్మెలో...