ఫైనాన్స్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలి

ఫైనాన్స్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలి సామాన్యులను దోచుకుంటున్న వడ్డీ వ్యాపారులు అక్రమ చిట్టీ బిజినెస్‌లో బడా బాబుల దందా ఏజెన్సీ ప్రాంతంలో పెరుగుతున్న ఆర్థిక దోపిడీ తక్షణ చర్యలు తీసుకోవాలని అక్షర మహిళా మండలి డిమాండ్ కాకతీయ, మణుగూరు: ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరు పరిధిలో అక్రమ ఫైనాన్స్ మాఫియా రోజురోజుకూ విస్తరిస్తోందని, వడ్డీ వ్యాపారుల ఆర్థిక దాహానికి పేద, మధ్యతరగతి ప్రజలు బలవుతున్నారని రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ ఆరోపించారు. గురువారం మణుగూరులో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్థానికంగా...