కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి దేశవ్యాప్త సమ్మెలో మరిపెడలో కార్మికుల ఆందోళన కాకతీయ, మరిపెడ : కార్మికులకు కనీసం 26 వేల రూపాయల వేతనం చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దుండి వీరన్న డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కార్మికులు సమ్మె నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా పోరాడితేనే తమ హక్కులను సాధించుకోగలరని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న...